Siyonu Kanya Lyrics in Telugu సీయోను కన్య – Telugu Christian songs

సీయోను కన్యా సంభ్రమపడుచు Siyonu Kanya

 “Siyonu Kanya” Song Video

Siyonu Kanya Lyrics in Telugu

పల్లవి: సీయోనుకన్యా – సంభ్రమపడుచు – వేయుము కేకల్‌
పాయక నీ రాజు – భారవాహక మెక్కి – బాలస్తోత్రములతో – బైలుదేరి వచ్చె

1) హెబ్రాయిలోను – నీ రాజు పేరు – యూదులరాజే = హెబ్రీయ జను లను – ఆబ్రాము కొడుకులను – విభవదేశము జేర్చు – శుభరాజు యీతండే

2) హెల్లేనీలోను – నీ రాజుపేరు – యూదులరాజే = యెల్లపాపుల బ్రోచు – తాల్మిరక్షకుడితడు – చల్లని ప్రభువని – గొల్లొత మ్రోగెను

3) ఉర్వి రోమాలో – నీరాజుపేరు – యూదులరాజే = సర్వరాష్ట్రికులకు -బూర్వపితరులతోను -వరసింహాసన మిచ్చు – వరదేశాధిపు డితడు

4) వాసిగ హెబ్రీ – హెల్లేనీలో రోమాయిలోను = హోసన్నా హోసన్నా – ప్రభుని పేరట వచ్చు – మెస్సీయ్యదావీదు – కొడుకా శ్రీ శుభములు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *