Dhak Dhak Dhak Lyrics – Uppena
Presenting the lyrics of the song “Dhak Dhak Dhak” from the Movie Uppena sung by Sarath Santhosh & Hari Priya. The lyrics of this song are penned by Chandrabose.
The Song is sung by Sarath Santhosh & Hari Priya. The Film’s Music Composed by Devi Sri Prasad. Telugu Lyrics are written by Chandra bose.
Dhak Dhak Dhak Lyrics
నువ్వు నేను ఎదురైతే
ధక్ ధక్ ధక్
మనసు మనసు దగ్గరైతే
ధక్ ధక్ ధక్
ఆశలు అలలే పొంగుతుంటే
ధక్ ధక్ ధక్
ఆకలి నిద్దుర మింగుతుంటే
ధక్ ధక్ ధక్
ఊపిరి మొత్తం ఉప్పెనైతే
ధక్ ధక్ ధక్ ధక్ ధక్
చూపుల పిలుపులు మోగుతుంటే
ధక్ ధక్ ధక్
మాటలు గొంతులో ఆగుతుంటే
ధక్ ధక్ ధక్
గుండెకు చెమటలు పడుతుంటే
ధక్ ధక్ ధక్
ముందుకు వెనుకకు నెడుతుంటే
ధక్ ధక్ ధక్
ఊపిరి మొత్తం ఉప్పెనైతే
ధక్ ధక్ ధక్ ధక్ ధక్
చీటికీ మాటికీ గుర్తొస్తే
(బౌ బౌ బౌ)
మిగితావన్ని మరుపోస్తే
ధక్ ధక్ ధక్ Birds
కాలానికి ఇక కరువొస్తే
ధక్ ధక్ ధక్ Cow
ఆలోచనలకూ బరువోస్తే
ధక్ ధక్ ధక్ Hens
ఊపిరి మొత్తం ఉప్పెనైతే
ధక్ ధక్ ధక్ ధక్ ధక్
Written By – Chandrabose
If you find any mistake in the lyrics, please send correct lyrics in comments /Contact Us
Dhak Dhak Dhak Video
Song Credits
Song: Dhak Dhak Dhak
Music: Devi Sri Prasad
Movie: Uppena
Singers: Sarath Santhosh & Hari Priya
Lyrics: Chandrabose
Label: Aditya Music
Music: Devi Sri Prasad
Movie: Uppena
Singers: Sarath Santhosh & Hari Priya
Lyrics: Chandrabose
Label: Aditya Music